ప్రేమ తపస్సు
₹150.0
గుళ్ళలో..రాళ్ళలో..దేవుణ్ణి వెతుకుతున్న మనిషి..తనలో ఉన్న దైవాన్ని ఇప్పటికైనా గుర్తించి, జీవించాలి.పుట్టుకతోనే సత్యాన్వేషణ గుణం, దైవం పట్ల భావావేశం,దైవావేశం కలిగినవారికి విశ్వ ప్రేమ ఎప్పటికైనా అనుభవంలోకి వస్తుంది. ఎన్నో రకాలైన సంఘటనలు సమకాలీనతలో జరుగుతాయి,నిజంగా ఇన్ని అద్భుతాలా అనిపిస్తాయి.కానీ రుషిత్వాన్ని సాధించుకున్న ఒక వ్యక్తి అతీంద్రియ శక్తులతో సామాన్యమానవులతో స్నేహితుడిలా కలిసిపోయే మనిషిలా జీవించడం ఒక అదృష్టం.ఇలాంటి ఒక అద్భుతమైన స్పిరిచ్యువల్ టెక్నాలజీ..రాబోయే తరాలలో ఒక అత్యున్నతమైన మార్పును కలిగిస్తుంది.రుషి సంస్కారం కలిగి సాధారణ మనుషుల్లా జీవించగలిగే..ఒక అద్భుతమైన సమాజాన్ని నిర్మించవచ్చు.భావి తరాలు తమ అసలైన ఐడెంటిటీ తెలుసుకున్న వారై,లోక కల్యాణం కోసం పరితపించే వ్యక్తులుగా,మహనీయులుగా జీవించగలిగే వారు కొన్ని కోట్ల మంది ఉంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
by
- Paperback: 120 Pages
- Publisher: Novel Nuggets Publishers (18 February 2021)
- Language:: Telugu
- ISBN-13: 978-9388758833
Additional information
Weight | 100 kg |
---|---|
Dimensions | 5 × 1.3 × 6 in |
Reviews
There are no reviews yet.